UPDATES  

 మార్చిలో విజయ్ దేవరకొండ VD12 షూటింగ్..

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌పై మరోసారి క్లారిటీ వచ్చింది. ఫ్యామిలీ స్టార్ట్ పూర్తి అయిన తర్వాత విజయ్-2024 VD12 షూటింగ్‌ను మార్చిలో స్టార్ట్ చేయనున్నారని తెలిసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !