‘హనుమాన్’ మూవీకి సీక్వెల్గా ‘జై హనుమాన్’ సినిమా రానున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీక్వెల్ మూవీలో రామ్ చరణ్ శ్రీ రాముడి పాత్రలో నటించే అవకాశమున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. రాముడి పాత్రకు రామ్ చరణ్ బాగా సూట్ అవుతారని ఫ్యాన్స్ అంటున్నారు.
