UPDATES  

 గొప్ప మనసు చాటుకున్న సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ యాడ్ షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. ఈ సమయంలో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తాజాగా ఓ మహిళ ఇన్‌స్టాలో సమంతను ట్యాగ్ చేసి మెసేజ్ పెట్టింది. తన కూతురు ప్రాణాలు కాపాడిన సమంతకు కృతజ్ఞతలు తెలిపింది. మహిళ మాట్లాడుతూ.. ‘నమస్కారం మేడం.. మీది చాలా గొప్ప మనసు. మా పాప ప్రాణాలు కాపాడారు. మా సమస్యను అర్థం చేసుకున్నారు. నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించారు.’ అని అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !