UPDATES  

 రవితేజ అంటే గౌరవం ఉన్నా.. పోటీ తప్పట్లేదు: సందీప్ కిషన్..

సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు రవితేజ ‘ఈగల్’ సినిమా కూడా విడుదల కానుంది. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఈ సందర్భంగా ట్రైలర్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘రవితేజకు నేను పెద్ద అభిమానిని. రవితేజ అంటే గౌరవం ఉన్నప్పటికీ పోటీ తప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో రిలీజ్ డేట్ మార్చుకోలేం.’ అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !