ఈనెల 22న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక అట్టహాసంగా జరుగనుంది. ఈ మహోత్సవానికి ఇప్పటికే సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానం అందింది. వారిలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఇళయరాజా(మ్యూజిక్ డైరెక్టర్), జూ.ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి తదితర ప్రముఖులు ఉన్నారు.
