విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తుండగా.. ఆల్రెడీ పూజ కార్యక్రమాలు పూర్తై షూటింగ్ పనులు కూడా మొదలుపెట్టేశారు. అయితే, తాజాగా శ్రీలీల ఈ మూవీ నుంచి తప్పుకుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా, శ్రీలీల స్థానంలో యానిమల్ మూవీ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం
