రెబల్ స్టార్ ప్రభాస్, సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో సినిమా రానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ కూడా ఈ మూవీకి వర్క్ చేయబోతున్నట్లు తెలిపారు. కాగా, ప్రభాస్ ఇప్పటికే సలార్-2, కల్కి 2898 AD, రాజాసాబ్, స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే, వీరి కాంబోలో రానున్న మూవీ ఎలాంటి కోణంలో ఉండబోతుందో అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.