UPDATES  

 అయోధ్య రామమందిరానికి హనుమాన్ మూవీ భారీ విరాళం..

హనుమాన్ మూవీకి అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో రూ.5లు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు 53,28,211 టికెట్లు అమ్ముడుపోయాయి. చెప్పినట్లుగానే వీటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055 లను రామమందిరానికి అందించనున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలకు వచ్చిన రూ.14.25 లక్షలను ఆలయ ట్రస్ట్‌కు అందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !