టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు ముందు నుంచి పేరెంట్స్ సపోర్ట్ ఉందని చెప్పారు. అయితే ఏదైనా పెళ్లి సీన్‌లో నటిస్తే అమ్మ ఏడుస్తుందని, అది నిజం కాదని కేవలం షూటింగ్ అని ఓదారుస్తానన్నారు. తనకు మరో మూడు నాలుగేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని చెప్పారు.
