ఈ ఏడాది సంక్రాంతి రేసులో బడా హీరోల సినిమాతో పోటీకి దిగి ఘన విజయం సాధించిన సినిమా ‘హనుమాన్’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎన్నో అద్భుతమైన రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేసింది. ఒక చిన్న సినిమాగా రిలీజై అఖండ ప్రేక్షకాదరణతో ఈ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా రిలీజైన పది రోజుల్లోనే ఊహించని కొన్ని రికార్డులు నమోదు అయ్యాయి. అవేంటంటే..
అయితే ఈ రికార్డులన్నీ హనుమాన్ మూవీ కేవలం 10 రోజుల్లోనే సాధించి అందరినీ అబ్బురపరచింది.