UPDATES  

 బాలయ్య సినిమాలో మలయాళ సూపర్ స్టార్..?

హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ మరో హిట్ కోసం రెడీ అయ్యాడు. ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. తాజాగా NBK 109 నుంచి క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. బాలయ్య సినిమాలో మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !