UPDATES  

 ‘నెట్ ఫ్లిక్స్’ లో విడుదల కానున్న ‘భక్షక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘భక్షక్’. ఈ సినిమాకి డైరెక్టర్ పులకిత్ దర్శకత్వం వహించగా భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. హీరో షారుక్ ఖాన్ సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవత్సవ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో భూమి జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !