స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. పూజా కన్నన్. వినీత్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి నిశ్చితార్థం వైభవంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరో వైపు చెల్లెలు ఎంగేజ్మెంట్ సందర్భంగా సాయి పల్లవి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
