UPDATES  

 #VN2 నుంచి అప్‌డేట్..

వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో #VN2 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి అప్‌డేట్ అందించారు. ‘అన్ మాస్కింగ్ ది కాస్ మాన్’ అంటూ ఈనెల 26న ఉదయం 11.07 నిమిషాలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది? అనే ఆసక్తి సినీ ప్రేక్షకుల్లో నెలకొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !