UPDATES  

 ‘యుద్దం ఆపే ప్రసక్తే లేదు’: ఇజ్రాయెల్..

కాల్పుల విరమణకు UN ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇచ్చిన పిలుపును ఇజ్రాయెల్ రాయబారి గిలద్ ఎర్డన్ తిరస్కరించారు. హమాస్‌పై చేస్తున్న యుద్దాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పుడు యుద్దాన్ని ఆపితే.. హమాస్ మరింత రెచ్చిపోయి దాడులు చేస్తుందన్నారు. ఈ వివాదానికి మూలం ఇరాన్‌లోనే ఉందని, హౌతీలు, హెజ్‌బొల్లా, హమాస్ ఉగ్రవాదులకు ఇరానే ఆయుధాలు సరఫరా చేస్తోందని ఆరోపించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !