UPDATES  

 రిపీట్ కానున్న బ్లాక్ బస్టర్ కాంబో…

అల్లు అరవింద్, బోయపాటి శ్రీనులది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ కలయికలో మరో భారీ ఎంటర్‌టైనర్ రాబోతుందని తెలుస్తోంది. బోయ‌పాటి శ్రీను త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను అల్లు అర‌వింద్ నిర్మించనున్నట్లు గీతా ఆర్ట్స్ అధికారికంగా వెల్ల‌డించింది. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. బాలకృష్ణ, సూర్య, అల్లు అర్జున్… ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !