UPDATES  

 పుష్ప-2 రిలీజ్ వాయిదా వార్తలపై మేకర్స్ క్లారిటీ..?

‘పుష్ప- ది రూల్’ సినిమా విడుదల వాయిదా పడునుందనే వార్తలపై తాజాగా మేకర్స్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆగష్టు 15న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మరోసారి అధికారికంగా ప్రకటించారు. ‘పుష్ప-ది రైజ్’ సూపర్ హిట్ కావటంతో.. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తోన్న పుష్ప-2పై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !