తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం సంభవించింది. జిల్లాలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.