UPDATES  

 విలువలతో కూడిన రాజకీయాలు చేశా: వెంక‌య్య..

భార‌త మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స‌హా ఐదుగురిని పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్ర‌భుత్వం గౌరవించింది. ఈ అవార్డు రావ‌డంపై వెంక‌య్య నాయుడు స్పందిస్తూ.. ఈ పురస్కారం నా బాధ్యతలు మరింత పెంచింది. రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించా. నా జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలు చేశా. అని పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !