UPDATES  

 బాలయ్య సినిమాలో విలన్ గా బాబీ డియోల్..?

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ నటిస్తున్నారనే వార్త ప్రచారం జరిగింది. దానిని నిజం చేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, సినిమాలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్కమ్ ఆన్ బోర్డు పోస్టర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఆయన విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఇదే నిజమైతే బాలయ్యకు సరైన విలన్ దొరికాడని నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !