మన్యం న్యూస్ గుండాల: బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు తన స్వగ్రామమైన కరకగూడెం గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు అజ్జు మేనకోడలు వివాహ వేడుకకు హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు కోఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు