UPDATES  

 తల్లి పుట్టిన రోజు వేడుకల్లో చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా తమ ఇంట్లో వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు చిరంజీవి సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. ‘కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !