బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీకి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఈ సినిమా ‘బెస్ట్ మ్యూజిక్ అల్బమ్ ఆఫ్-2023’ అవార్డుకు ఎంపికైంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ కలిసి ఈ అవార్డును అందుకున్నారు. కాగా, ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. త్రిప్తి డిమ్రీ, బాబీ డియోల్, అనిల్ కపూర్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు.
