UPDATES  

 రాజా సాబ్” మీ అందరికీ నచ్చే టైమ్ లో వస్తుంది : మారుతి..

ప్రభాస్ నటిస్తోన్న ‘రాజా సాబ్’ మీరందరికీ నచ్చే తేదీనే రిలీజవుతుంది. ఏ తేదీలో చూడాలని అనుకుంటున్నారో అప్పుడే వస్తుంది’ అని దర్శకుడు మారుతి చెప్పారు. ‘ట్రూ లవర్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో మారుతి పాల్గొన్నారు. ఓ పాత్రికేయుడు రాజా సాబ్ విడుదల తేదీపై మారుతిని ప్రశ్నించగా పై విధంగా ఆయన స్పందించారు. ప్రభాస్ బర్త్ డే రోజైన అక్టోబర్ 23న రిలీజవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !