చిన్న సినిమా విడుదలైన ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. మార్చి రెండో వారం నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ఈ చిత్రం విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ థియేటర్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని 55 రోజుల తరువాత ఓటీటీలో విడుదల కానుంది.
