UPDATES  

 రాయితీలతో చలానాలకు 31 గడువు ముగుస్తుంది..–:ఎస్సై కిన్నెర రాజశేఖర్.

మన్యం న్యూస్ గుండాల: ఈనెల 31 తో ట్రాఫిక్ చలానాలపై ఇచ్చిన రాయితీ గడు ముగుస్తుందని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ అన్నారు. తమ వాహనాలపై ఉన్న చలానాలను 31 తారీకున కట్టిన యెడల రాయితీ వచ్చి సగానికి పైగా ఫైన్ తగ్గుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !