UPDATES  

 బాలయ్య ‘అఖండ-2’పై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ-2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బోయపాటి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశాడని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతోందని సమాచారం. కాగా ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని, మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !