UPDATES  

 మెగాస్టార్ ‘విశ్వంభర’లో శింబు..?

మెగాస్టార్ చిరంజీవి, యువ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తమిళ హీరో శింబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉండే ఆ పాత్రను డైరెక్టర్ ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !