UPDATES  

 ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్..!

యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమా ‘ఊరు పేరు భైరవకోన’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాని ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కావాల్సి ఉండగా, అదే రోజు రవితేజ ‘ఈగల్’ రిలీజ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్‌గా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !