UPDATES  

 పవన్ కళ్యాణ్ ‘OG’ విడుదలపై క్రేజీ బజ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమాపై ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్టు సినివర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే పవన్ బర్త్ డే సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారని టాక్. కాగా ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !