ఫిబ్రవరి 1న కృష్ణా బోర్డు సమావేశం కానుంది. గురువారం తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ సమావేశం కానున్నారు. సాగర్, శ్రీశైలం కాంపోనెంట్లు బోర్డుకు స్వాధీనం చేసే అంశంపై చర్చించనున్నారు.