కింగ్ అక్కినేని నాగార్జున, ఆషిక రంగనాథ్ జంటగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ ‘నా సామిరంగ’. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ హాట్ స్టార్ ఫిబ్రవరి 15న ప్రసారం చేయనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అతి త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందని సమాచారం
