మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరితో దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు సాయంత్రం 4.41 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో దుల్కర్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నట్లు సమాచారం.
