మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండల రాజుపేట గ్రామానికి చెందిన మోదుగు రాములు ఇల్లు గురువారం రోజున రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం లో ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోవడంతో రాజుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోట్రూ సమ్మయ్య ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 14,500 రూపాయలతో పాటు బియ్యం నిత్యావసర సరుకులు అందజేసి దైర్యం చెప్పి అన్ని వేళల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని భరోసానిచ్చారు ఈ కార్యక్రమం లో
జిల్లా ఉపాధ్యక్షులు వళ్లిపల్లి శివయ్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, బ్లాక్ కార్యదర్శి తుమ్మూరి రాంరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, యస్సి సెల్ మండల అధ్యక్షులు పళ్ళికొండ యాదగిరి,
మండల సీనియర్ నాయకులు.
తుమ్మల ముఖర్జీ, మాజీ సర్పంచ్ చందర్లపాటి శ్రీనివాస్, విరరెడ్డి,చెంచ్చయ్య, గంగేర్ల రాజరాత్నమ్, ముక్కెర నర్సయ్య, విరవల్లి సుధాకర్, పైయ్యావుల బాబారావ్, అల్లాపాటి శ్రీను,ఎం నరేందర్, సత్యనారాయణ రెడ్డి,చదలువడ నర్సయ్య,మోర్తల భాస్కర్ రెడ్డి, మలిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,కొమరం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.