UPDATES  

 డీప్ ఫేక్ పై బాలీవుడ్ నటి కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇటీవల కాలంలో డీప్ ఫేక్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పలువురు సెలబ్రిటీలకు సంబంధించి ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో డీప్ ఫేక్ బాలీవుడ్ నటి కృతిసనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాయంతో చేసిన యాంకర్ చూశాం. డీప్ ఫేక్ ల విషయంలో టెక్నాలజీని నిందించడం తప్పని, దానివల్ల ప్రయోజనాలూ ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. భవిష్యత్తులో ఏఐ భాగస్వామి అయ్యే అవకాశాలూ లేకపోలేదని ఆమె చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !