UPDATES  

 ఛాన్స్ ఇస్తామని పెద్ద ద్రోహమే చేశారు: సాక్షి అగర్వాల్..

ప్ర‌స్తుతం కోలివుడ్ లో డైరెక్ట‌ర్ అట్లీ మంచి ఫామ్ లో ఉన్నారు. జ‌వాన్ సినిమాతో ఆయ‌న బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇప్పుడు మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. రాజా రాణి సినిమాతో అట్లీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో తనకు హీరోయిన్ అవకాశం ఇస్తామని తనకు పెద్ద ద్రోహమే చేశారంటూ సాక్షి అగర్వాల్ ఆరోపించడం వైరల్ గా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !