మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రానికి చెందిన బొబ్బిలి సాయి ప్రియ పట్టుదలతో ప్రభుత్వ కొలువు సాధించింది మొన్న విడుదలైన స్టాఫ్ నర్స్ ఫలితాల్లో బొబ్బిలి సాయి ప్రియ కు కొలువురావడంతో భద్రాచలం పట్టణంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ఉద్యోగంలో చేరారు. పట్టుదలతో శ్రమతో కొలువు సాధించిన సాయి ప్రియకు అభినందనలు పెద్ద ఎత్తున తెలుపుతున్నారు





