UPDATES  

 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో ‘సుహాస్’ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. శివాని నాగరం హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్లలో రిలీజైన 4-5 వారాల తర్వాత ఓటీటీలోకి ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !