UPDATES  

 విశ్వాసం లేని మనుషులను నమ్మకండి: అనసూయ..

బుల్లి తెర యాంకర్ గా సిని జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం వెండి తెరపై వెలుగుతోంది నటి అనసూయా. కాగా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే వివాదాల పాలవుతుంటారు. తాజాగా ఈమె నెట్టింట షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. కుక్కలా విశ్వాసంగా లేని మనుషులను ఎప్పటికీ నమ్మకండి, మనిషిలా లేని కుక్కలనే నమ్మండి అంటూ పోస్ట్ చేసింది. మనుషులు నమ్మకద్రోహం చేస్తున్నారన్న కోణంలో ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !