UPDATES  

 దొరికిన చరవానిని పోగొట్టుకున్న యువకుడికి అందించిన కనకవ్వ..

మన్యం న్యూస్ గుండాల: దొరికిన చరవానిని పోగొట్టుకున్న యువకుడికి అందించిన కనకవ్వ.రోళ్లగడ్డ తండాకు చెందిన ప్రసాద్ అనే యువకుడు తన ఇరువై మూడు వేల చరవానిని పోగొట్టుకోవడంతో ఉండాల మండల కేంద్రానికి చెందిన కనకమ్మ కు దొరికింది..రెండు గంటల తర్వాత పోగుట్టుకున్న యువకుడు కాల్ చేశాడు.కనకమ్మ తనకు దొరికిందని అడ్రస్ చెప్పి విశాల హృదయంతో ఫోను అతనికి అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.విషయం తెలుసుకున్న గ్రామస్థులు కనకమ్మను అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !