UPDATES  

 బలగం వేణు మరో టాలెంట్ బయటపడింది..!

జబర్దస్త్ కమెడియన్ వేణు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఊహించని విధంగా పెద్ద హిట్ కొట్టింది. దీంతో ఇప్పుడు తెలుగుచిత్ర పరిశ్రమలో వేణు కూడా బిజీ అయ్యాడు. తన కామెడీ, దర్శకత్వంతో మెప్పించిన వేణులో మరో టాలెంట్ బయటపడింది. మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ గా గెలిచినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు చెప్పుకొచ్చాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !