UPDATES  

 రాజకీయ ఎంట్రీపై హీరో విశాల్ సంచలన ప్రకటన .

స్టార్ హీరో విశాల్ రాజకీయ పార్టీ పెడుతున్నాడనే వార్త గత రెండు రోజులుగా కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కాగా రాజకీయాలపై ఆయనకు మొదటి నుంచి ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయమై విశాల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపాడు. నాకు ఇంత గుర్తింపు, హోదా కల్పించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. విద్యార్థులను చదివిస్తున్నా, రైతులకు సాయం చేశా లాభాలను ఆశించి ఏ పనిచేయనని విశాల్ వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !