మన్యం న్యూస్, మంగపేట.
గురువారం మండలంలోని బుచ్చంపేట గ్రామానికి చెందిన కానుక తెలుగు దినపత్రిక విలేఖరి ఉగ్గుమల్ల గణేష్ – అఖిల దంపతుల కుమార్తె సహస్ర అన్నప్రాసన వేడుకకు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి హాజరై చిన్నారి సహస్ర ను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఉగ్గుమల్ల గణేష్ కుటుంబ సభ్యులు సాంబశివరెడ్డి వ్యక్తిగత మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు