UPDATES  

 ఇస్సాకు ను పరామర్శించి ధైర్యం చెప్పిన మానవ హక్కుల సంఘం సభ్యులు..

 

మన్యం న్యూస్ మంగపేట.

మంగపేట మండలం లో సీనియర్ పాత్రికేయుడు ఇస్సాక్ ప్రమాద వశత్తు గాయపడగా మంగపేట మండలం మానవ హక్కుల సంఘం సభ్యులు వారి ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకొని పాత్రికేయుడికి ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని, పండ్లు,ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమం లో మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మధుకర్ తో మండలం ప్రధాన కార్యదర్శి కర్రి శ్రీను, బోడ ప్రవీణ్, కౌషర్ పాషా, గాజ నరసింహారావు,సంపత్,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !