మన్యం న్యూస్ గుండాల: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు అరేం నరేష్ తల్లిగారైన సాయమ్మ మరణించడంతో ఆమె పార్థివ దేహానికి న్యూ డెమోక్రసీ నాయకులు శుక్రవారం అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, గడ్డం లాలయ్య, బత్తిని సత్యం, ఈసం కృష్ణ, మానాల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు
