UPDATES  

 ట్రైల‌ర్ డేట్ లాక్ చేసిన ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’..

చూసి చూడంగానే ఫేమ్ శివ కందుకూరి ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. మార్చి 31న విడుదల కానుంది. దీంతో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైల‌ర్‌ను  (ఫిబ్రవరి 10) విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !