UPDATES  

 హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ షూటింగ్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప: ది రైజ్‌ మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2:ది రూల్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన పుష్ప 2 ఫస్ట్-లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా జరుపుకుంటోందని సమాచారం. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !