పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్‌లైఫ్’ మూవీతో రాబోతున్నాడు. ఓ నవల ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2008లో ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, 2024లో పూర్తయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక కాలం(16 ఏళ్లు) షూటింగ్‌ను జరుపుకోన్న మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు.
