UPDATES  

 ‘ఆ సంఘటన తరువాతే దేవుడిని నమ్మడం మొదలుపెట్టాను’..

ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సురేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘అమ్మోరు సినిమా చేస్తుండగా నన్ను సైనస్ సమస్య బాగా ఇబ్బంది పెట్టింది. ఓ రోజు షాట్ గ్యాప్‌లో తలనొప్పితో అమ్మవారి గుడి వద్ద కూర్చున్నాను. గుళ్లో పనిచేసే ఒక వృద్ధుడు నా సమస్య అడిగి, అమ్మవారి బొట్టు పెట్టాడు. ఆ రోజు నుంచి ఆ సమస్య నన్ను ఇబ్బంది పెట్టలేదు. అప్పటి నుంచి నాకు దైవంపై నమ్మకం పెరిగింది’ అని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !