టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ ‘ఆర్‌సీ17’కు సంబంధించి ఓ న్యూస్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీని కోసమే చరణ్ రెండు, మూడుసార్లు ఈ మధ్య ముంబై వెళ్లి వచ్చారని టీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. సంజయ్ హిస్టారికల్స్ తీయడంలో దిట్ట. చరణ్‌తో చేయబోతున్న సినిమా కూడా హిస్టారికల్ మూవీనే అని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..